పోలీసులకు పిర్యాదు చేసిన ఆంధ్రప్రభ మనం విలేకరులు
పొదిలి మండలం మాదలవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యలయంలో కంభాలపాడు మెగా వాటర్ షెడ్ యాజమాన్యం సామాజిక తనిఖీ ప్రజావేదిక గ్రామ సభలో వార్త సేకరణ కోసం వెల్లిన ఆంధ్రప్రభ విలేకరి నాగిరెడ్డి రామకోటిరెడ్డి మనం పత్రిక విలేకరి మచ్చా వెంకట రమణ ఆను ఇరువురు పై అసభ్యాపదజలంతో మాట్లాడుతూ వార్తలు వ్రాస్తే చంపుతామని బెదిరించి చోక్కలు పట్టకొని దాడి చేయడం పై పొదిలి పోలీసులకు పిర్యాదు శుక్రవారం నాడు సాయంత్రం పిర్యాదు చేయటం జరిగింది