బహిరంగ మద్యం సేవించే వారికి పోలీసులు కౌన్సెలింగ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో బహిరంగ మద్యం సేవించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

శనివారం నాడు పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రధాన కూడలి ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించేవారిని అదుపులోకి తీసుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో పొదిలి పోలీసులు తదితరులు పాల్గొన్నారు