పొదిలి పోలీసు సర్కిల్ నుండి పలువురికి ప్రతిభా పురస్కారాలు….
70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పొదిలి పోలీసు సర్కిల్ నందు ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్, పొదిలి ఎస్ఐ టి శ్రీరామ్, దొనకొండ ఎస్ఐ సుబ్బారావులకు ప్రతిభా అవార్డులను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. వారికి ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.