పొట్టి శ్రీరాములుకు ఘాననివాళి
పొదిలి వాసవిక్లబ్స్ అద్వర్యం లో పొట్టిశ్రీరాములు 65 వర్దంతి సందర్బంగా పొదిలి పంచాయతీ కార్యలయం వద్ద పొట్టిశ్రీరాములు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘానంగా నివాళ్ళులను ఆర్పించారువాళ్ళను స్మరించుకుంటు నినాదాలు చేశారు పొట్టిశ్రీరాములు గారి చేసిన కృషిని కొనియాడారు ఈ కార్యక్రమం లో వాసవిక్లబ్ డిప్యూటీ గవర్నర్ రావురి సుబ్బారాయుడు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ యాదాల సుబ్బారావు యూత్ క్లబ్ ప్రెసిడెంట్ పండిటి సునీల్ కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ మేడ నరసింహారావు సెక్రెటరీ రావురి ప్రసాద్ మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.