తాజా వార్తలు ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు September 15, 2021 editor2 0 Comments పొదిలి పట్టణం రథం రోడ్డు రాఘవేంద్ర సినిమా హాల్ దగ్గర నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే సమయంలో ప్రమాదవశాత్తు క్రిందపడిన ట్రాన్స్ఫార్మర్ కు బదులుగా మరో ట్రాన్స్ఫార్మర్ ను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు