ప్రజ సంకల్ప పాదయాత్ర ను జయప్రదం చేయ్యండి: జంకె వెంకట రెడ్డి
వైసీపీ అదినేత తలపెట్టిన ప్రజ సంకల్ప పాదయాత్ర మార్కపురం నియైజకవర్గం లో మూడు రోజుల పాటు సాగుతుందిని మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి అన్నారు పొదిలి కొనకనమీట్ల మండలాల వైసీపీ కార్యకర్తల సమావేశం స్ధానిక పొదిలి విశ్వనాథపురం లోని శ్రీ వివేకానంద కళాశాలలో జరిగింది ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యులు సానికొమ్ము పిచ్చి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పాదయాత్ర ను జయప్రదం చేయలని కోరారు మాజీ శాసన సభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాడు కార్యకర్తలు అందరూ సమీష్టిగా పాదయాత్ర విజయవంతం కు కృషి చేయలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు కెపి కొండరెడ్డీ స్ధానిక ప్రజ ప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.