ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నాడు జి ఓ జారీ చేసింది.
జిల్లాల వారిగా వివరాలు శ్రీకాకుళం – కొడాలి నాని
విజయనగరం – వెల్లంపల్లి శ్రీనివాసరావు
విశాఖపట్నం – కురసాల కన్నబాబు
తూర్పుగోదావరి – మోపిదేవి వెంకటరమణ
పశ్చిమ గోదావరి – పేర్ని నాని
కృష్ణా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గుంటూరు – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
ప్రకాశం – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
నెల్లూరు – బాలినేని శ్రీనివాసరెడ్డి
కర్నూలు – అనిల్ కుమార్
కడప – ఆదిమూలపు సురేష్
అనంతపురం – బొత్స సత్యనారాయణ
చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
నవంబర్ 1 వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది . ఆ రోజున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జాతీయ జెండాలను ఎగరువేయనున్నారు