పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు పట్ల నిరసన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు
దేశవ్యాప్తంగా నిరసనలో భాగం స్థానిక చర్చి సెంటర్ నందు కార్ ట్రావెల్స్ వద్ద నిరసన వ్యక్తం చేశారు
ఈ సందర్భంగా సిపిఐ పొదిలి మండల కార్యదర్శి కె వి రత్నం మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు అన్యాయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్ ట్రావెల్స్ యూనియన్ నాయకులు జిందావలి, విష్ణు, గోలా, జిలానీ తదితరులు పాల్గొన్నారు