పుచ్చలపల్లి సుందరయ్యకు ఘననివాళి

పుచ్చలపల్లి సుందరయ్య 33వ వర్దంతి సందర్భంగా పొదిలి సిపియం ఆఫీస్ లో ఘననివాళి ఆర్పించారు ఈ సందర్భంగా సిపియం పొదిలి ప్రాంతీయకార్యదర్శి యం రమేష్ మాట్లాడుతూ నేటియువత సుందరయ్యనుఆదర్శంగా తీసుకొని ప్రజాసమస్యలపై పోరాటంలో కీలకపాత్రవహించాలన్నారు.పేదలకొసం జీవితాంతం పోరాడిన నేత సుందరయ్య అన్నారురాజకీయాలంటే డబ్బు సంపాదనకోసంగా ఉన్న నేటి నాయకులు సుందరయ్య స్పూర్తిగా తీసుకొని పేదలకోసం పాటుపడాలన్నారు.ఈ కార్యక్రమంకు జి.దేవదాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపియం నాయకులు కెవినరసింహం సురేష్ వెంకట్రవు జి.నరసింహారావు వెంకటయ్య యస్.కె.లతీఫ్బి తదితరులు పాల్గొన్నారు