నేహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వడా
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
అజాద్ కి అమృత మహోత్సవాల్లో భాగంగా స్వచ్ఛత పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంగళవారం నాడు స్థానిక సెయింట్ మెర్సీ విద్యా సంస్థ నందు నేహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ సొంగా కొండలరావు ఆధ్వర్యంలో స్వచ్ఛత పక్వడా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ బరిగే నాగ లక్ష్మి నేహ్రూ యువ కేంద్రం వాలంటీర్ ముందా హోనక్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు