పూర్వ విద్యార్ధి మహా సమ్మేళనానికి తరలివెళ్లిన పొదిలి విద్యార్థులు

పూర్వ విద్యార్ధి మహా సమ్మేళనం కార్యక్రమానికి పొదిలి శ్రీ సరస్వతీ విద్యాపీఠ పూర్వ విద్యార్ధులు తరలివెళ్లారు.

వివరాలల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నందు పూర్వ విద్యార్ధి పరిషత్ మరియు శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆదివారంనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల పూర్వ విద్యార్ధి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ హాజరై ఈ సమావేశానికి పొదిలి శ్రీ సరస్వతీ విద్యాపీఠం పూర్వ విద్యార్ధులు గునుపూడి మదుసుదన్ వెన్నెల శ్రీనివాస్ , రావూరి సత్యనారాయణ ,మురళి ,తదితరులు హాజరయ్యారు.