రైతు దగ్గర ఉన్న మొత్తం కందులు కొనుగోలు చేస్తాం: ఎఓ శ్రీనివాసులు రెడ్డి
దళారులు నుంచి కొనుగోలు చేస్తే
కొనుగోలు కేంద్రలను రద్దు చేస్తాం
పొదిలి మండలం లో రైతులు వద్ద ఉన్న కందులు మొత్తంని కొనుగోలు చేస్తామని రైతులు ఎటువంటి అపోహాలు దళారుల మాటలు నమ్మకండిని పొదిలి మండల వ్యవసాయ శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనను కలిసిన విలేకరులతో అయిన అన్నారు. అదేవిధంగా రైతులు చేస్తున్న దీక్ష గురించి ఉన్నతాధికారులు దృష్టికి తెలియజేశానని తదుపరి చర్యలు వారి ఆదేశాలు మేరకు చర్యలు తీసుకొంటమని ఆయన అయిన అన్నారు.