సిఐ శ్రీరామ్ మరియు ఎస్ఐ సురేష్ లకు రక్షాబంధన్ కట్టిన విద్యార్థినులు
పొదిలి పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మరియు పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ లకు స్థానిక శిశుమందిర్ విద్యార్థినులు రాఖీలను కట్టారు.
రక్షాబంధన్ మరియు 73వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిశుమందిర్ విద్యార్థినులు పొదిలి పోలీస్ స్టేషన్ నందు సిఐ శ్రీరామ్ మరియు ఎస్ఐ సురేష్ లను కలిసి శుభాకాంక్షలు తెలిపి అనంతరం వారికి రక్షాబంధన్ ను కట్టారు.