పొదిలి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా రమణ కిషోర్, షబ్బీర్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:
పొదిలి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంవి రమణ కిషోర్, ప్రధాన కార్యదర్శిగా షేక్ షబ్బీర్ ఉపాధ్యక్షులుగా మాతంగి రాంబాబు మహిళా ప్రతినిధిగా గాదే సుజాత జాయింట్ సెక్రటరీగా జి పెద్దయ్య, కోశాధికారిగా టి రామ మోహన్ రావు, లైబ్రరీ సెక్రటరీగా రాఘవరావు ,స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా నాయిబ్ రసూల్ లను బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు