19 వేల రూపాయలకు లడ్డు సొంతం చేసుకున్న రమేష్ యాదవ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పట్టణం పియన్ఆర్ కాలనీ వినాయక మండపం నందు జరిగిన వినాయక లడ్డు వేలంలో 19 వేల రూపాయలకు యువ నాయకుడు మందగిరి రమేష్ యాదవ్ చేజిక్కించుకున్నారు