నేడు పవిత్ర రంజాన్ మాసం నెలవంక దర్శనం….. రేపటి నుండి ఉపవాస దీక్షలు ప్రారంభం

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నెలవంక సోమవారం దర్శనమిచ్చింది దానితో మంగళవారం తెల్లవారుజామునుండి రంజాన్ ఉపవాస దీక్షలు ఆచరించడానికి ముస్లిం సోదరులు సన్నద్దులు అయ్యారు. ఈ నెల రోజుల పాటు ప్రత్యేక ప్రార్ధనలతో పాటు ఈ ఏడాది పండు వేసవి రంజాన్ మాసంలో ప్రారంభం కావడం వారి భక్తి శ్రద్ధలకు మరింత పరీక్ష కానుంది.