రంగా వర్ఠంతి కార్యక్రమం
ప్రకాశంపొదిలి టౌన్ నందు కీ||శే. అజాత శత్రువు శ్రీ వంగవీటి మోహన రంగా గారి 29వ వర్ధంతి సందర్బముగా చిత్రపటమునకు పుష్పాoజలి ఘటించి తన యొక్క గొప్ప తనాన్ని చాటారు.ఈ కార్యక్రమం లో యమ్ పీ పి నరసింహరావు కందుల రాజశేఖర్, కాశీ తదితరులు పాల్గొన్నారు.