రంగస్ధలంలో ఉన్న అసభ్యాకరమైన సన్నివేశాలు తొలగించాలి : బాబురావు యాదవ్ డిమాండ్

రంగస్ధలం సినిమా లో యాదువంశం అవమానించే విధంగా పాటలు మరియు సన్నివేశాలు సంభాషణలు తక్షణమే దర్శికనిర్మతలకు తోలగించాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ప్రకాశం జిల్లా అఖిల భారత యాదవ సభ కార్యదర్శి హెచ్చరించారు యాదవ వంశంను కించపరిచే విధంగా పాటలు,డైలాగ్స్ ఉన్నాయి మా యాదవుల మనోభావాలు దెబ్బతీనేవిధంగా ఉన్న వాటిని తక్షణమే తొలిగించి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలి అప్పుడే సినిమా విడుదల అవుతుంది లేకపోతే భారీ ఎత్తున ధర్నాలు రాస్తారోకోలు ఇల్లు ముట్టడించడాలు జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా యాదవ సంఘాలు ఉన్నాయి అసభ్యకరమైన వాటిని తొలిగించకుండా రంగస్థలం సినిమా విడుదల చేస్తే ధియేటర్స్ మూతవేయబడతాయి ఆయన హెచ్చరించారు