మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

మర్రిపూడి మండలం రేగలగడ్డ గ్రామంలో అత్యంత విషాద సంఘటన చొటుచేసుకుంది.
కుటుంబ కలహాల నేపథ్యంలో గ్రామ పొలిమేరలోని వ్యవసాయ బావిలో రేగలగడ్డ గ్రామానికి చెందిన చిన్నక్క,అశ్విని తల్లి కుతుళ్ళు చున్ని తో ఒకరినొకరు బలంగా కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.దీంతో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.

విషయం తెలుసుకున్న మర్రిపూడి యస్ఐ అంకామ్మరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీత

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు