గ్రామ వాలంటీర్ల్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల
పొదిలి మండలం పరిధిలోని గ్రామ పంచాయతీల వారీగా ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ల సంఖ్య మరియు గ్రామ వాలంటీర్ల రిజర్వేషన్ వివరాలు
1 పొదిలి -4 -01- బి.సి
2 పొదిలి -5 -01 -ఓ.సి.
3 పొదిలి -6 -01 -ఓ.సి.
4 పాములపాడు -01 -యస్.సి.
5 యేలూరు 03 -ఓ.సి.-2 & యస్.సి.-1
6 ఉప్పలపాడు 01- బి.సి.
7 తలమళ్ళ 01 -బి.సి.
మొత్తము: 09 గ్రామ సచివాలయాలకు అనుసంధానకర్తలుగా పనిచేయుటకు ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తే.28.10.2021 నుండి తే.02.11.2021 వరకు ఆన్లైన్ ధరఖాస్తులు ఆహ్వానించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి బుధవారం నాడు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటన విడుదల చేశారు.
(URL: https://gramawardsachivalayam.ap.gov.in).
gramawardsachivalayam.ap.gov.in
గ్రామ-వార్డు సచివాలయము
GRAMAWARD SACHIVALAYAM AP