రెండవ సిలిండర్ మేళా
ఉదయసారధి:పొదిలి రూరల్: ప్రస్తుతం ఒక్క సిలిండర్ మాత్రమే ఉన్న గ్యాస్ వినియోగదారులకు రెండవ సిలిండర్ కొరకు దరకాస్తు చేసిన వెంటనే రెండవ సిలిండర్ మంజూరు చేయబడుతుందని ఈ అవకాశంని దీపం, ఉజ్జ్వల , డ్వాక్రా పథకాల లబ్ధిదారులు కూడా వినియోగించుకోవచ్చుని
కావలసినవారు తమ వద్దనున్న గ్యాస్ బాండ్ పేపర్ కాపీ, ఆధార్ కాపీ, రెండు పాస్పోర్ట్ ఫోటోలతో విశ్వనాధపురం లోని కరుణ ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ, పొదిలి వారిని సంప్రదించగలరు కరుణ ఏజెన్సీ నిర్వహకులు సాయి రాజేశ్వరావు ఒక ప్రకటన తెలిపారు