పొదిలి టైమ్స్ కథనానికి స్పందన మల్లవరం ఫీల్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసులు
ఫీల్డ్ అసిస్టెంట్ లకు మెమోలు జారీ
వివరాల్లోకి వెళితే పొదిలి మండలం మల్లవరం గ్రామం నందు ఉపాధి హామీ పనుల నందు బాల కార్మికుల చేత పనులు చేయించడం పై పొదిలి టైమ్స్ నందు వచ్చిన కథనానికి స్పందించి పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ స్పందించారు.
మల్లవరం గ్రామ పంచాయతీకి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసులు మరియు ఇతర ఫీల్డ్ అసిస్టెంట్ లకు మెమోలు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీకృష్ణ పొదిలి టైమ్స్ కు తెలియజేశారు