సర్వే నెంబర్ 272 , 273 ల గల ప్రభుత్వం భూమి ఆక్రమణల పై సర్వే

పొదిలి  రాఘవేంద్ర సినిమా హాల్ ఎదురు భూమి మరియు అపార్ట్ మెంట్
ప్రక్కన గల ప్రభుత్వ భూముల లలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఆక్రమణకు గురైనవి వీటిపై రేవిన్యూ సిబ్బంది  గురువారం నాడు సర్వే పూర్తి చేసారు.ఈ కార్యక్రమం లో వి ఆర్ ఓ లు బ్రహ్మ రెడ్డి సర్వేయార్ పరామేశ్వరెడ్డి రెవిన్యూ సిబ్బంది తదితరులు పల్గుగోన్నరు.