జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ కలిసిన విద్యార్థి విభాగం నాయకులు

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ ను భగత్ సింగ్ విద్యార్థి సమాఖ్య (బి యస్ యు) మరియు పొదిలి జనసేన పార్టీ నాయకులు గురువారం నాడు ఒంగోలు పార్టీ కార్యాలయంలో కలిసి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హల్చల్ జహీర్, నాగార్జున యాదవ్ ,మదర్ వలి ,విజయ్, మోసిన్ తదితరులు పాల్గొన్నారు