ప్రత్యేక హోదా సాధనకై ప్రత్యేక హోదా సమితి ఆద్వర్యం లో తలపెట్టిన రిలే నిరాహారదీక్షలు రెండవ రోజుకు చేరయి రెండవ రోజు దీక్ష లో సిపియం లోక్ సత్తా పేదలపార్టీ చెందిన నాయకులు నిరాహారదీక్షలో కూర్చున్నారు ఈ కార్యక్రమంలో పేదల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు యుద్ధం నరసింహరావు సిపియం ప్రాంతీయ కార్యదర్శి ఎం రమేష్ లోక్ సత్తా నాయకులు చంద్రశేఖర్ నర్రా వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు