రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి

కొనకనమీట్ల  మండలం గోట్లగట్టు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహన డీ కోట్టండంతో అక్కడికి మృతి చెందాడు. వివరాలు లోకి వెళితే గురువారం రాత్రి  మంత్రి పేరయ్య (27) అనే యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం డీ కోట్టండంతో  మృతి చెందాడు. కేసు కోనకనమీట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.