ఎంపిపి రేసులో రోటీ రబ్బాని
పొదిలి మండల పరిషత్ అధ్యక్ష పదవి వెనుకబడిన తరగతి జనరల్ కేటగిరి రిజర్వేషన్ కావడంతో మండల అధ్యక్ష పదవి రేసులోకి వైకాపా మైనారిటీ విభాగం పార్లమెంటు కమిటీ కార్యదర్శి షేక్ ఇమాంషరిఫ్ రబ్బానీ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బిసి జనరల్ కేటగిరి క్రింద రిజర్వేషన్ ఖరారు కావడంతో రోటీ సోదరులు పట్టణంలోని ముఖ్య నాయకులు మద్దతుకోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.