రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సిఐ శ్రీరామ్
రౌడీషీటర్లకు పొదిలి సిఐ శ్రీరాం కౌన్సెలింగ్ నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా యస్పీ సిద్దార్థ కౌషల్ ఆదేశాలు మేరకు స్ధానిక పొదిలి పోలీసు స్టేషన్ నందు గురువారంనాడు మండల పరిధిలోని రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి సత్ప్రవర్తన మెలగాలని పొదిలి సిఐ శ్రీరామ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ సురేష్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.