ఆర్ యస్ యస్ ఆద్వర్యం లో స్వచ్ఛ భారత్
పొదిలి శివాలయం నందు ఆర్ యస్ యస్ ఆద్వర్యం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం సోమవారం ఉదయం నిర్వహించారు. కార్తీక మాసం లో భక్తులు పెద్ద ఎత్తున వేలది సంఖ్యలో గూడి కి రావటం కార్తీక దీపాలు తో ప్రత్యేక పూజలు నిర్వహించాటంతో గూడి మొత్తం నూనె తో మిళితంమై ఉండటుంది .ప్రతి సంవత్సరం సంఘ్ పరివర్ కార్యకర్తలు శుభ్రం పరిచినట్లు ఈ సంవత్సరం కూడా శుభ్రపరచాటం జరిగింది. ఈ కార్యక్రమంలో రావూరి సత్యలు వెన్నెల శ్రీనివాస్ స్వామి బాల శ్రీను తదితరులు పల్గోన్నరు