ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని ధర్నా
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించాలని కోరుతూ స్ధానిక డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రీజనల్ నాయకులు పిఎయన్ రెడ్డి మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికలు మార్చి లో నిర్వహించవలసిఉండగా నేటికి నిర్వహించాకుండా ప్రస్తుతం ప్రభుత్వం గుర్తింపు సంఘంగా ఉన్నా ఎన్ఎంయు యాజమాన్యం ప్రభుత్వలు కుమ్మక్కు ఎన్నికల వాయిదా వేయించుకోని కార్మికుల కష్టాలు తో చెలగటమాడుతున్నారని అన్నారు . ఈ కార్యక్రమంలో ఆర్ సుబ్బారావు కె వెంకట్రావు వాసులు ,భాష యస్ యస్ రెడ్డి ,యాస్ధానిభాష గంగయ్య రవి బాలు ప్రసాద్ సూభాని రమణారెడ్డి వెంకటేశ్వర్లు జానీవలి తదితరులు పాల్గొన్నారు