ఆర్టీసీ బస్టాండ్ ని సందర్శించిన ఆర్ ఎం ఆదాం

ఆర్టీసీ ఆర్ ఎం పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ని సందర్శించారు. తొలుత ఒంగోలు నుండి బస్సులో వచ్చిన ఆర్ ఎం పొదిలి బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆర్టీసీ సేవల గురించి ప్రయాణికులను స్పందన తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ కాంటీన్ ను పరిశీలించారు. కండక్టర్లు , డ్రైవర్లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎ ఆర్ ఎం రమణమ్మ ,పొదిలి డిపో మేనేజర్ శివప్రసాద్ , మార్కాపురం డిపో మేనేజర్ , మరియు సిబ్బంది పాల్గొన్నారు.