రుణమాఫీ కాని రైతులకు గ్రీవెన్స్
ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశం హాలులో ఒంగోలు నందు రైతు సాధికారిక సంస్ధ అధికారులు 9వ తేది న పొదిలి మర్రిపూడి కోనకనమీట్ల మండలం లకు చెందిన అర్హత ఉండి రుణమాఫీ కాని రైతులకు చివరి అవకాశంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నరుని జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులు సాయి రాజేశ్వరావు ఒక ప్రకటన లో తెలిపారు . కావున రుణమాఫీ కానీ పొదిలి కోనకనమీట్ల మర్రిపూడి మండలం రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొవసిందిగా ఒక ప్రకటన లో తెలిపారు
Attachments area