గుండె పోటుతో ఎఇ ఖూద్దుస్ మృతి
గుంటూరు రక్షిత నీటి సరఫరా శాఖ డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యలయంలో నందు ఎఇగా పనిచేస్తున్న ముల్లా ఖూద్దస్ సోమవారం మద్యహ్నం గుండె పోటు రావటం తో వైద్యశాలకు తరలించి వైద్యం అందించుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతుడు సిపిఐ సీనియర్ నాయకులు పప్పు మాదర్ వలి కుమారుడు భౌతికగాయన్ని పొదిలి తరలించి మంగళవారం నాడు అంత్యక్రీయలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు