న్యాయ సేవాధికర సంస్థ వారి ర్యాలీ

 నవంబర్ 9 వ తేది జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్బంగా కనెక్టింగ్ to సర్వేస్ పేరు తో 10 రోజుల పాటు  నిర్వహిచ జాతీయ ప్రోగ్రాం లో భాగంగా తొలిరోజు పొదిలి లో  జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అద్వర్యం లో  మండల న్యాయ సేవాధికార సంస్థ వారు పొదిలి తాలూకా ఆఫీస్ విధి నుండి డోర్ to డోర్ ప్రచారం ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు  సుబ్బారావు  ముల్లా ఖాదర్ వలి రమణకిషోర్ సుబ్బారావు ఆద్యాపకులు రఘునాధ్ రెడ్డి ఉపాధ్యాయలు విద్యార్థులు తదితరులు పల్గుగోన్నరు