ఉత్తమ ప్రతిభ అవార్డును అందుకున్న యస్ ఐ శ్రీరాం
కోఆర్డినేషన్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న యస్ ఐ టి శ్రీరాం ఉత్తమ ప్రతిభ అవార్డును జిల్లా ఇన్చార్జ్ మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా అందుకున్నారు.
పొదిలి మండలంలో యస్ఐ పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్ టి శ్రీరాం ప్రస్తుతం ఒంగోలు లోని కోఆర్డినేషన్ విభాగము నందు సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం నాడు ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమము నందు యస్పీ మలికా గార్గ్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో మంత్రి విశ్వరూప్ చేతుల అవార్డును అందుకోవడం పట్ల జిల్లాలో పలువురు అభినందించారు.