భహుమతులు ప్రధానం చేసిన : సామంతపుడి

ముగ్గుల పోటీల విజేతలకు శివాలయం దేవస్థానం చైర్మన్ సామంతపుడి నాగేశ్వరరావు స్ధానిక పొదిలి శివాలయం దేవస్థానం లో సంతూర్ సోప్ ఏజన్సీ ఆద్వర్యం జరిగిన ముగ్గుల పోటీలు విజేత లకు ప్రధానం చేసారు మొదటి భహుమతి ఎం లక్ష్మి డిన్నర్ సెట్ను రెండు భహుమతి ఎం కోటేశ్వరి కి కుక్కర్ను మూడో భహుమతి యస్ గాయత్రి కి హాట్ బాక్స్ లను మరియు 10 మంది కి ప్రత్యేక భహుమతులను భహుకరించారు ఈ కార్యక్రమంలో సొమిశెట్టి శ్రీదేవి సొమిశెట్టి రామ్మర్తి సొమిశెట్టి సత్యనారాయణ పందిటి సునీల్ కాటూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు