వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంజీవరెడ్డి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా సంజీవరెడ్డి నియమిస్తూ రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది.

కొనకనమిట్ల మండలం చెందిన సంజీవరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుబంధ సంఘం విద్యార్థి విభాగంలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తు ప్రత్యేక గుర్తింపు పొంది సోషల్ మీడియాలో హుషారుగా ఉండే సంజీవరెడ్డి కి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించటం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేశారు.