ప్రత్యేక హోదా సాధన దీక్ష

ప్రత్యేక హోదా సాధన దీక్ష కార్యక్రమం స్ధానిక పెద్ద బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీనియర్ నాయకులు మాకినేని రమణయ్య మాజీ మండల పరిషత్ అధ్యక్షులు మాకినేని నారయణరావు గుంటూరి సుబ్బయ్య మాజీ సర్పంచ్ కాటూరి నారయణరావు తెలుగుదేశం
నాయకులు కాటూరి సుబ్బయ్య ఎండీ గౌస్ తానికొండ వెంకట్రావు దీక్ష లో కూర్చున్నరు విరికి మాద్దతుగా మహిళలు సంఘీభావంగా దీక్షకు మాద్దతు తెలిపారు