రాష్ట్రస్ధాయి పరుగు పందెం ప్రధమ భహుమతి విజేత మురళి
ఆంద్రప్రదేశ్ రెవిన్యూ ఉద్యోగుల 100 మీటర్లు పరుగు పందెం పోటీలో పొదిలి గ్రామ రెవెన్యూ అధికారి మురళి ప్రధమ భహుమతి సాధించారు కాకినాడ లో జరిగిన పోటీలలో పొదిలి నుండి వెళ్ళిన బృందం లో మురళి రాష్ట్ర స్ధాయి ప్రధమ బహుమతి సాధించిటం పట్ల పొదిలి మండల రెవిన్యూ కార్యలయం సిబ్బంది సోమవారం నాడు ఘానంగా సత్కరించారు.