ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ నాయబ్ రసూల్ కు పదోన్నతి
ప్రకాశం జిల్లాలో పని చేస్తున్న 4గురు మహిళా మరియు 23మంది సివిల్ కానిస్టేబుళ్లకు మరియు 22మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి కల్పిస్తూ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు శనివారంనాడు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులలో పొదిలి పోలీసు సర్కిల్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ షేక్ నాయబ్ రసూల్ కు ఏఎస్ఐ గా పదోన్నతి లభించింది.