యస్ సి యస్ టి వేల్పర్ ఆర్గనేజేషన్ కన్వీనర్ గా ఆగస్టీన్ నియమకం
నేషనల్ కౌన్సిల్ అప్ యస్ సి యస్ టి వేల్పేర్ ఆర్గనేజేషన్ పొదిలి మండలం కన్వీనర్ గా పొదిలి మండలం తలమల్ల గ్రామంకు చెందిన వంకాయలపాటి ఆగస్టీన్ ను నియమిస్తూ ప్రకాశంజిల్లా కమిటీ అధ్యక్షకార్యదర్శిలు వినుకొండ రాజారావు అట్లూరి రామరావు నియమకపత్రం అందేజేశారని ఆగస్టీన్ ఒక ప్రకటన లో తెలిపారు తను యస్ సి యస్ టి ప్రజల ఆత్మగౌరవంకు ఇబ్బందులు జరిగినప్పుడు వారి పక్షంఉండి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు