50కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగులు

పొదిలి మూడవ గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక యస్టీ కాలనీ నందు బుధవారంనాడు 50కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మూడవ గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.