యస్ యఫ్ ఐ ఆద్వర్యం లో ర్యాలీ
ప్రకాశం జిల్లా లో వెంటనే విశ్వవిద్యాలయం ని ఏర్పాటు చేయలని ఫీజురింబ్రాస్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్ధానిక విశ్వనాథపురంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ గా పట్టణంలోని ప్రధాన కూడలి గుండా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి కిరణ్ విద్యార్థి నాయకులు షహిద్ అవినాష్ లక్ష్మీ సుజాత తదితరులు పాల్గొన్నారు