హబీబుల్లా బేగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో షబ్బీర్ కు సత్కారం
పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా ఎంపికైన షేక్ షబ్బీర్ ను హబీబుల్లా బేగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా పేద ప్రజలకు న్యాయ సేవాలు అందేలా సేవలందించాలని హబీబుల్లా బేగ్ ఫౌండేషన్ ఛైర్మన్ కరిముల్లా బేగ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హబీబుల్లా బేగ్ ఫౌండేషన్ ప్రతినిధులు ముల్లా మదర్ వలి, ముల్లా ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు