షఫీ మరియు సీరాజ్ ల సామాజిక రుగ్మతలు ఉత్తమసమాజం ప్రత్యేక ప్రసంగం కార్యక్రమం
2018 జనవరి 6 వ తేది పొదిలి పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల ఆవరణలో సాయంత్రం 6గంటలకు పొదిలి యువజన విద్యార్థి సంఘం ఆద్వర్యం లో సామాజిక రుగ్మతలు మరియు ఉత్తమ సమాజం అనే చర్చ కార్యక్రమం నిర్వహింస్తున్నట్లు ఈ కార్యక్రమంకు అంతర్జాతీయ ఇస్లాం పరిశోధన సంస్థ చెందిన షఫీ మరియు సీరాజ్ ముఖ్య అతిథి లుగా హాజరవతారని కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంని జయప్రదం చేయలని అదేవిధంగా పూర్తి వివరాలు కు మొబైల్ నెంబర్లును 9985714612. 9542460601 7799037000 సంప్రదించావసిందిగా నిర్వహకులు తెలిపారు