విద్యుత్ షాక్ తో మహిళ మృతి

 పొదిలి మండలం ఆమదలపల్లి గ్రామంనందు  ఆదివారం రాత్రి విద్యుత్ షాక్ తో  నందిరెడ్డి హూసేనమ్మ(32) గృహిణి  మృతి చెందిది.ఆమె కు ఇద్దరు ఆడపిల్లు ఒక మగ పిలవాడు కలరు. విషయం తెలిసుకున్న యస్ ఐ సుబ్బారావు సంఘటన స్ధలం చేరుకొని పరిశీలించి కేసు నామేదు చేసి కేసు ను దర్యాప్తు చేస్తున్నారు.