రెండు రోజు కూడా ఆందోళన దిగిన షామ్స్ ఉల్ ఉలూమ్ బిఇడి కళాశాల విద్యార్థులు
హల్ టికెట్ల ఇవ్వాలని కోరుతూ షామ్స్ ఉల్ ఉలూమ్ బిఇడి కళాశాల విద్యార్థుల ఆందోళన రెండో రోజుకు చేరింది.
తక్షణమే యాజమాన్యం విద్యార్థులతో ముఖాముఖి చర్చించి తాము చెల్లించిన ఫీజులు వాపస్ ఇవ్వాలని సురక్షితంగా తమ రాష్ట్రాలకు పంపించాలని లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు