బుదవాడ పంచాయతీ కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించిన శంకర్ యాదవ్
చీమకుర్తి మండలం బుదవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శి గా పొదిలి పట్టణానికి చెందిన శంకర్ యాదవ్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా స్థానిక జువ్వలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ శనగల సుధాకర్ రెడ్డి , సుబ్బారెడ్డి, మహబూబ్ బాషా , సుబ్రహ్మణ్యం, అల్లా వలి, శ్రీనివాసులు కలిసి మర్యాద పూర్వకంగా కలిసారు.