మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న షరీఫ్
పొదిలి సర్కిల్ లో యస్ బి గా పనిచేస్తున్న ఎయస్ఐ షరీఫ్ సేవాలకు గాను ఉత్తమ ప్రశంసా పత్రాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా అందుకున్నారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా ఒంగోలు నందు జరిగిన సమావేశంలో మంత్రి విశ్వరూప్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ , యస్పీ మల్లికా గార్గ్, సమక్షంలో జిల్లా స్థాయిలో ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు.
నిఘా విభాగం లో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నా షరీఫ్ ను పలువురు అభినందించారు.