రౌడిషీటర్స్ కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ శ్రీహరి
ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఆదేశాల మేరకు పొదిలి పోలీసు స్టేషన్ నందు ఆదివారం నాడు యస్ఐ శ్రీహరి ఆధ్వర్యంలో రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు.
వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని మానసిక పరివర్తన సమాజంలో మంచి పేరు తెచ్చుకొవాలని కొరారు. చట్టవ్యతిరేక కార్యాకలాపాలకు దూరంగా వుండాలని,భవిష్యత్తును నాశనం చేసుకొవద్దని సత్ ప్రవర్తన తో మంచిగా జీవించాలని కొరారు.